(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

14 అశ్వమేధ పర్వము (Ashwamedha Parvam) - మహాభారతం


॥ శ్రీః ॥
14.100. అధ్యాయః 100
Mahabharata - Ashvamedhika Parva - Chapter Topics
కృష్ణేన యుధిష్ఠిరంప్రతి సుకృతిదుష్కృతిజనప్రాప్యవైవస్వతపురమార్గాదిప్రతిపాదనపూర్వకం తేషాం తద్గమనప్రకారానువర్ణనం॥ 1 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ।

దేవదేవేశ దైత్యఘ్ని పరం కౌతూహలం హి మే।
ఏతత్కథయ సర్వజ్ఞ త్వద్భక్తస్య చ కేశవ।
మానుషస్య చ లోకస్య ధర్మలోకస్య చాంతరం॥ 14-100-1(95556)
కీదృశం కింప్రమాణం వా కిమధిష్ఠానమేవ చ।
తరంతి మానుషా దేవ కేనోపాయేన మాధవ॥ 14-100-2(95557)
త్వగస్థిమాంసనిర్ముక్తే పంచభూతవివర్జితే।
కథయస్వ మహాదేవ సుఖదుఃఖమశేషతః॥ 14-100-3(95558)
జీవస్య కర్మలోకేషు కర్మభిస్తు శుభాశుభైః।
అనుబద్ధస్య తైః పాశైర్నీయమానస్య దారుణైః॥ 14-100-4(95559)
మృత్యుదూతైర్దురాధర్షైర్ఘోరైర్ఘోరపరక్రమైః।
వధ్యస్యాక్షిప్యమాణస్య విద్రుతస్య యమాజ్ఞయా॥ 14-100-5(95560)
పుణ్యపాపకృదాతిష్ఠేత్సుఖదుఃఖమశేషతః।
యమదూతైర్ద్రురాధర్షైర్నీయతే వా కథం పునః।
కిం వా తత్ర గతా దేవ కర్మ కుర్వంతి మానవాః॥ 14-100-6(95561)
కథం ధర్మపరా యాంతి దేవతాద్విజపూజకాః।
కతం వా పాపకర్మాణో యాంతి ప్రేతపురం నరాః॥ 14-100-7(95562)
కిం రూపం కిం ప్రమాణం వా వర్ణః కో వాఽస్య కేశవ।
జీవస్య గచ్ఛతో నిత్యం యమలోకం బ్రవీహి మే॥ 14-100-8(95563)
భగవానువాచ। 14-100-9x(7950)
శృణు రాజన్యథావృతం యన్మాం త్వం పరిపృచ్ఛసి।
తత్తేఽహం కథయిష్యామి మద్భక్తస్య నరేశ్వర॥ 14-100-9(95564)
షడశీతిసహస్రాణి యోజనానాం యుధిష్ఠిర।
మానుష్యస్య చ లోకస్య యమలోకస్య చాంతరం॥ 14-100-10(95565)
న తత్ర వృక్షచ్ఛాయా వా న తటాకం సరోపి వా।
న వాప్యో దీర్ఘికా వాఽపి న కూపో వా యుధిష్ఠిర॥ 14-100-11(95566)
న మంటపం సభా వాఽపి న ప్రపా న నికేతనం।
న పర్వతో నదీ వాఽపి న భూమేర్వివరం క్వచిత్॥ 14-100-12(95567)
న గ్రామో నాశ్రమో వాఽపి నోద్యానం వా వనాని చ।
న కించిదాశ్రయస్థానం పథి తస్మిన్యుధిష్ఠిర॥ 14-100-13(95568)
జంతోర్హి ప్రాప్తకాలస్య వేదనార్తస్య వై భృశం।
కారణైస్త్యక్తదేహస్య ప్రాణైః కంఠగతైః పునః॥ 14-100-14(95569)
శరీరాచ్చాల్యతే జీవో హ్యవశో మాతరిశ్వనా।
నిర్గతో వాయుభూతస్తు షట్కోశాత్తు కలేవరాత్॥ 14-100-15(95570)
శరీరమన్యత్తద్రూపం తద్వర్ణం తత్ప్రమాణతః।
అదృశ్యం తత్ప్రవిష్టస్తు సోప్యదృష్టోఽథ కేనచిత్॥ 14-100-16(95571)
సోంతరాత్మా దేహవతామష్టాంగో యస్తు సంచరేత్।
ఛేదనాద్భేదనాద్దాహాత్తాడనాద్వా న నశ్యతి। 14-100-17(95572)
నానా రూపధరైర్ఘౌరైః ప్రచండేశ్చండసాధనైః।
నీయమానో దురాధర్షైర్యమదూతైర్యమాజ్ఞయా॥ 14-100-18(95573)
పుత్రదారమయైః పాశైః సంనిరూద్ధోఽవశో బలాత్।
స్వకర్మభిశ్చానుగతః కృతైః సుకృతదుష్కృతైః॥ 14-100-19(95574)
ఆక్రందమానః కరుణం బంధుభిర్దుఃఖపీడితైః।
త్యక్త్వా బంధుజనం సర్వం నిరపేక్షస్తు గచ్ఛతి॥ 14-100-20(95575)
మాతృభిః పితృభిశ్చైవ భ్రాతృభిర్మాతులైస్తథా।
దారైః పుత్రైర్వయస్యైశ్చ రుదద్భిస్త్యజ్యతే పునః॥ 14-100-21(95576)
అదృశ్యమానస్తైర్దీనైరశ్రుపూర్ణముఖేక్షణైః।
స్వశరీరం పరిత్యజ్య వాయుభూతస్తు గచ్ఛతి॥ 14-100-22(95577)
అంధకారమపారం తం మహాఘేరం తమోవృతం।
దుఃఖాంతం దుష్ప్రతారం చ దుర్గమం పాపకర్మణాం॥ 14-100-23(95578)
దుఃసహాయం దురంతం చ దుర్నిరీక్షం దురాసదం।
దురాపమతిదుఃఖం చ పాపిష్ఠానాం నరోత్తమ॥ 14-100-24(95579)
ఋషిభిః కథ్యమానం తత్పారంపర్యేణ పార్థివ।
త్రాసం జనచతి ప్రాయః శ్రూయమాణం కథాస్వపి॥ 14-100-25(95580)
అవశ్యం చైవ గంతవ్యం తదధ్వానం యుధిష్ఠిర।
ప్రాప్తకాలేన సంత్యజ్య బంధూన్భోగాంధనాని చ॥ 14-100-26(95581)
జరాయుజైరండజైశ్చ స్వేదజైరుద్భిదైస్తథా।
జంగమైః స్థిరసంజ్ఞైశ్చ గంతవ్యం యమసాదనం॥ 14-100-27(95582)
దేవాసురైర్మనుష్యాద్యైర్వైవస్వతవశానుగైః।
స్త్రీపుంనపుంసకైశ్చాపి పృథివ్యాం జీవసంజ్ఞితైః॥ 14-100-28(95583)
మధ్యమైర్యువభిర్వాఽపి బాలైర్వృద్ధైస్తథైవ చ।
జాతమాత్రైశ్చ గర్భస్థైర్గంతవ్యః స మహాపథః॥ 14-100-29(95584)
పూర్వాహ్ణే వాఽపరాహ్ణే వా సంధ్యాకాలేఽథవా పునః।
ప్రదోషే వాఽర్ధరాత్రే వా ప్రత్యుషే వాఽప్యుపస్థితే॥ 14-100-30(95585)
ప్రవాసస్థైర్వనస్థైర్వా పర్వతస్థైర్జలే స్థితైః।
క్షేత్రస్థైర్వా నభఃస్థేర్వా గృహమధ్యగతైరపి॥ 14-100-31(95586)
భుంజద్భిర్వా పిబద్భిర్వా ఖాదద్భిర్వా నరోత్తమ।
ఆసీనైర్వా స్థితైర్వాపి శయనీయగతైరపి।
జాగ్రద్భిర్వా ప్రసుప్తైర్వా గంతవ్యః స మహాపథః॥ 14-100-32(95587)
మృత్యుదూతైర్దురాధర్షైః ప్రచండైశ్చండసాసనైః।
ఆక్షిప్యమాణా హ్యవశాః ప్రయాంతి యమసాదనం॥ 14-100-33(95588)
క్వచిద్భీతైః క్వచిన్మత్తైః ప్రస్ఖలద్భిః క్వచిత్క్వచిత్।
క్రందద్భిర్వేదనార్తైస్తు గంతవ్యం యమసాదనం॥ 14-100-34(95589)
నిర్భర్త్స్యమానైరుద్విగ్రైర్విధూతైర్భయవిహ్వలైః।
తుద్యమానశరీరైశ్చ గంతవ్యం తర్జితైస్తథా॥ 14-100-35(95590)
కంటకాకీర్ణమార్గేణ తప్తవాలుకపాంసునా।
దహ్యమానైస్తు గంతవ్యం నరైర్దానవివర్జితైః॥ 14-100-36(95591)
కాష్ఠోపలశిలాఘాతైర్దండోల్ముకకశాంకుశైః।
హన్యమానైర్యమపురం గంతవ్యం ధర్మవర్జితైః॥ 14-100-37(95592)
మేదఃశోణితపూయాద్యైర్వక్త్రైర్గాత్రైశ్చ సవ్రణైః।
దగ్ధక్షతజకీర్ణైశ్చ గంతవ్యం జీవఘాతకైః॥ 14-100-38(95593)
వేదనార్తైస్చ కూజద్భిర్విక్రోశద్భిశ్చ విస్వరం।
వేదనార్తైః పతద్భిశ్చ గంతవ్యం జీవఘాతకైః॥ 14-100-39(95594)
భగ్రపాదోరుహస్తంగైర్భగ్రజంఘాశిరోధరైః।
ఛిన్నకర్ణోష్ఠనాసైశ్చ గంతవ్యం జీవఘాతకైః॥ 14-100-40(95595)
శక్తిభిర్భిండిపాలైశ్చ శంకుతోమరసాయకైః।
తుద్యమానైస్తు శూలాగ్రైర్గంతవ్యం జీవఘాతకైః॥ 14-100-41(95596)
శ్వభిర్వ్యాఘ్రైర్వృకైః కాకైర్భక్ష్యమాణాః సమంతతః।
తుద్యమానాశ్చ గచ్ఛంతి రాక్షసైర్మాంసఘాతిభిః॥ 14-100-42(95597)
మహిషైశ్చ మృగైశ్చాపి సూకరైః పృషతైస్తథా।
భక్ష్యమాణైస్తదధ్వానం గంతవ్యం మాంసఖాదిభిః॥ 14-100-43(95598)
సూచీసుతీక్ష్ణతుండాభిర్మక్షికాభిః సమంతతః।
తుద్యమానైశ్చ గంతవ్యం పాపిష్ఠైర్బాలఘాతకైః॥ 14-100-44(95599)
విస్రబ్ధం స్వామినం మిత్రం స్త్రియం వా ఘ్రంతి యే నరాః।
శస్త్రైర్నిర్భిద్యమానైశ్చ గంతవ్యం యమసాదనం॥ 14-100-45(95600)
ఖాదయంతి చ యే జీవాందుఃఖమాపాదయంతి చ।
రాక్షసైశ్చ శ్వభిశ్చైవ భక్ష్యమాణా వ్రజంతి చ॥ 14-100-46(95601)
యే హరంతి చ వస్త్రాణి శయ్యాం ప్రావరణాని చ।
తే యాంతి విద్రుతా నగ్నాః పిశాచా ఇవ తత్పథం॥ 14-100-47(95602)
గాశ్చ ధాన్యం హిరణ్యం వా బలాత్క్షేత్రం గృహం తథా।
యే హరంతి దురాత్మానః పరస్వం పాపకారిణః॥ 14-100-48(95603)
పాషాణైరుల్ముకైర్దండైః కాష్ఠఘాతైశ్చ చర్ఝరైః।
హన్యమానైః క్షతాకీర్ణైర్నంతవ్యం తైర్యమాలయం॥ 14-100-49(95604)
బ్రహ్మస్వం యే హరంతీహ నరా నరకనిర్భయాః।
ఆక్రోశంతీహ యే నిత్యం ప్రహరంతి చ యే ద్విజాన్॥ 14-100-50(95605)
శుష్కకంఠా నిబద్ధాస్తే ఛిన్నజిహ్వాక్షినాసికాః।
పూయశోణితదుర్గంధా భక్ష్యమాణాశ్చ జంబుకైః॥ 14-100-51(95606)
చండాలైర్భీషణైశ్చండైస్తుద్యమానాః సమంతతః।
క్రోశంతః కరుణం ఘోరం గచ్ఛంతి యమాసాదనం॥ 14-100-52(95607)
తత్ర చాపి గతాః పాపా విష్ఠాకూపేష్వనేకశః।
జీవంతో వర్షకోటీస్తు క్లిశ్యంతే వేదనాత్తతః॥ 14-100-53(95608)
తతశ్చ ముక్తాః కాలేన లోకే చాస్మిన్నరాధమాః।
విష్ఠాక్రిమిత్వం గచ్ఛంతి జన్మకోటిశతం నృప॥ 14-100-54(95609)
విద్యమానధనైర్యైస్తు లోభడంభానృతాన్వితైః।
శ్రోత్రియేభ్యో న దత్తాని దానాని కురుపుంగవ॥ 14-100-55(95610)
గ్రీవాపాశనిబద్ధాస్తే హన్యమానాశ్చ రాక్షసైః।
క్షుత్పిపాసాశ్రమార్తాస్తు యాంతి ప్రేతపురం నరాః॥ 14-100-56(95611)
అదత్తదానా గచ్ఛంతి శుష్కకంఠాస్యతాలుకాః।
అన్నం పానీయసహితం ప్రార్థయంతః పునఃపునః॥ 14-100-57(95612)
స్వామిన్బుభక్షాతృష్ణార్తా గంతుం నైవాద్య శక్నుమః।
మమాన్నం దీయతాం స్వామిన్పానీయం దీయతాం మమ।
ఇతి బ్రువంతస్తైర్దూతైః ప్రాప్యంతే వై యమాలయం॥ 14-100-58(95613)
వైశంపాయన ఉవాచ। 14-100-59x(7951)
తచ్ఛ్రుత్వా వచనం విష్ణోః పపాత భువి పాండవః।
నిస్సంజ్ఞో భయసంత్రస్తో మూర్ఛయా సమభిప్లుతః॥ 14-100-59(95614)
తతో లబ్ధ్వా శనైః సంజ్ఞాం సమాశ్వస్తోచ్యుతేన సః।
నేత్రే ప్రక్షాల్య తోయేన భూయః కేశవమబ్రవీత్॥ 14-100-60(95615)
భీతోస్ంయహం మహాదేవ శ్రుత్వా మార్గస్య విస్తరం।
కేనోపాయేన తం మార్గం తరంతి పురుషాః సుఖం॥ 14-100-61(95616)
భగవానువాచ। 14-100-62x(7952)
ఇహ యే ధార్మికా లోకే జీవగాతవివర్జితాః।
గురుశుశ్రూషణే యుక్తా దేవబ్రాహ్మణపూజకాః॥ 14-100-62(95617)
అస్మాన్మానుష్యలోకాత్తే సమార్యాః సహబాంధవాః।
యమధ్వానం తు గచ్ఛంతి యథావత్తం నిబోధ మే॥ 14-100-63(95618)
బ్రాహ్మణేభ్యః ప్రదానాని నానారూపాణి పాండవ।
యే ప్రయచ్ఛంతి విప్రేభ్యస్తే సుఖం యాంతి తత్ఫలం॥ 14-100-64(95619)
అన్నం యే చ ప్రయచ్ఛంతి బ్రాహ్మణేభ్యః సుసంస్కృతం।
క్షోత్రియేభ్యో విశేషేణ ప్రీత్యా పరమయా యుతాః॥ 14-100-65(95620)
తే విమానైర్మహాత్మానో యాంతి చిత్రైర్యమాలయం।
సేవ్యమానా వరస్త్రీభిరప్సరోభిర్మహాపథం॥ 14-100-66(95621)
యే చ నిత్యం ప్రభాషంతే సత్యం నిష్కల్మషం వచః।
తే చ యాంత్యమలాభ్రాభైర్విమానైర్వృషయోజితైః॥ 14-100-67(95622)
కపిలాద్యాని పుణ్యాని గోప్రదానాని యే నరాః।
బ్రాహ్మణేభ్యః ప్రయచ్ఛంతి శ్రోత్రియేభ్యో విశేషతః॥ 14-100-68(95623)
తే యాంత్యమలవర్ణాభైర్విమానైర్వృషయోజితైః।
వైవస్వతపురం ప్రాప్య హ్యప్సరోభిర్నిషేవితాః॥ 14-100-69(95624)
ఉపానహౌ చ చ్ఛత్రం చ శయనాన్యాసనాని చ।
విప్రేభ్యో యే ప్రయచ్ఛంతి వస్త్రాణ్యాభరణాని చ॥ 14-100-70(95625)
తే యాంత్యశ్వైర్వృషైర్వాఽపి కుంజరైరప్యలంకృతాః।
ధర్మరాజపురం రంయం సౌవర్ణచ్ఛత్రశోభితాః॥ 14-100-71(95626)
యే చ భక్ష్యాణి దాస్యంతి భోజ్యం పేయం తథైవ చ।
స్నిగ్ధాన్నాన్యాపి విప్రేభ్యః శ్రద్ధయా పరయా యుతాః॥ 14-100-72(95627)
తే యాంతి కాంచనార్యానైః సుఖం వైవస్వతాలయం।
వరస్త్రీభిర్యథాకామం సేవ్యమానాః సహస్రశః॥ 14-100-73(95628)
యే చ క్షీరం ప్రయచ్ఛంతి ఘృతం దధి గుడం మధు।
బ్రాహ్మణేభ్యః ప్రయత్నేన శ్రద్దధానాః సుసంస్కృతాః॥ 14-100-74(95629)
చక్రవాకప్రయుక్తైస్తు యానై రుక్మమయైః శుభైః।
యాంతి గంధర్వవాదిత్రైః సేవ్యమానా యమాలయం॥ 14-100-75(95630)
యే ఫలాని ప్రయచ్ఛంతి పుష్పాణి సురభీణి చ।
హంసయుక్తైర్విమానైస్తు యాంతి ధర్మపురం నరాః॥ 14-100-76(95631)
యే ప్రయచ్ఛంతి విప్రేభ్యో విచిత్రాన్నం ఘృతాప్లుతం।
తే వ్రజనత్యమలాభ్రాభైర్విమానైర్వాయువేగిభిః।
పురం తత్ప్రేతనాథస్య నానాజనసమాకులం। 14-100-77(95632)
పానీయం యే ప్రయచ్ఛంతి సర్వభూతప్రజీవనం।
తే సుతృప్తాః సుఖం యాంతి భవనైర్హంసచోదితైః॥ 14-100-78(95633)
యే తిలం తిలధేనుం వా ధృతధేనుమథాపి చ।
శ్రోత్రియేభ్యః ప్రయచ్ఛంతి సౌంయభావసమన్వితాః॥ 14-100-79(95634)
సూర్యమండలసంకాశైర్యానైస్తే యాంతి నిర్మలైః।
గీయమానైస్తు గంధర్వైర్వైవస్వతపురం నృప॥ 14-100-80(95635)
యేషాం వాప్యశ్చ కూపాశ్చ తటాకాని సరాంసి చ।
దీర్ఘికాః పుష్కరిణ్యశ్చ సజలాశ్చ జలాశయాః॥ 14-100-81(95636)
యానైస్తే యాంతి చంద్రాభైర్దివ్యఘంటానినాదితైః।
చామరైస్తాలవృంతైశ్చ వీజ్యమానా మహాప్రభాః।
నిత్యతృప్తా మహాత్మానో గచ్ఛంతి యమసాదనం॥ 14-100-82(95637)
యేషాం దేవగృహాణీహ చిత్రాణ్యాయతనాని చ।
మనోహరాణి కాంతాని దర్శనీయాని భాంతి చ॥ 14-100-83(95638)
తే వ్రజంత్యమలాభ్రాభైర్విమానైర్వాయువేగిభిః।
పురం తత్ప్రేతనాథస్య నానాజనపదాకులం॥ 14-100-84(95639)
వైవస్వతం చ పశ్యంతి సుఖచిత్తం సుఖస్థితం।
యమేన పూజితా యాంతి దేవసాలోక్యతాం తతః॥ 14-100-85(95640)
దేవానుద్దిశ్య లోకేషు ప్రపాసు కరకోద్ధృతం।
శీతలం సలిలం రంయం తృషితేభ్యో దిశంతి యే।
తే తు తృప్తి పరాం యాంతి ప్రాప్య సౌఖ్యం మహాపథం॥ 14-100-86(95641)
కాష్ఠపాదుకదా యాంతి తదధ్వానం సుఖం నరాః।
సౌవర్ణమణిపీఠే తు పాదం కృత్వా స్థోత్తమే॥ 14-100-87(95642)
ఆరామాన్వృక్షషండాంశ్చ రోపయంతి చ యే నరాః।
సంవర్ధయంతి చావ్యగ్రం ఫలపుష్పోపశోభితం॥ 14-100-88(95643)
వృక్షచ్ఛాయాసు రంయాసు శీతలాసు స్వలంకృతాః।
యాంతి తే వాహనైర్దివ్యైః పూజ్యమానా ముహుర్ముహుః। 14-100-89(95644)
సేవ్యమానాః సురూపాభిరుత్తమాభిః ప్రయత్నతః।
స్త్రీభిః కనకవర్ణాభిర్యథాకామం యథాసుఖం॥ 14-100-90(95645)
అశ్వయానం తు గోయానం హస్తియానమథాపి చ।
యే ప్రయచ్ఛంతి విప్రేభ్యో విమానైః కనకోపమైః॥ 14-100-91(95646)
సువర్ణం రజతం వాఽపి విద్రుమం మౌక్తికం తథా।
యే ప్రయచ్ఛంతి తే యాంతి విమానైః కనకోజ్జ్వలైః।
తే వ్రజంతి వరస్త్రీభిః సేవ్యమానా యథాసుఖం॥ 14-100-92(95647)
భూమిదా యాంతి తం లోకం సర్వకామైః సుతర్పితాః।
ఉదితాదిత్యసంకాశైర్విమానైర్వృషయోజితైః॥ 14-100-93(95648)
కన్యాం యే చ ప్రయచ్ఛంతి విప్రాయ శ్రోత్రియాయ చ।
దివ్యకన్యావృతా యాంతి విమానైస్తే యమాలయం॥ 14-100-94(95649)
సుగంధాన్గంధసంయోగాన్పుష్పాణి సురభీణి చ।
ప్రయచ్ఛంతి ద్విజాగ్రేభ్యో భక్తయా పరమయా యుతాః॥ 14-100-95(95650)
సుగంధాః ధర్మపురం యానైర్విచిత్రైరప్యలంకృతాః॥
యాంతి ధర్మపురం యానైర్విచిత్రైరప్యలంకృతాః॥ 14-100-96(95651)
దీపయా యాంతి యానైశ్చ ద్యోతయంతో దిశో దశ।
ఆదిత్యసదృశాకారైర్దీప్యమానా ఇవాగ్నయః॥ 14-100-97(95652)
గృహావసథదాతారో గృహైః కాంచనవేదికైః।
వ్రజంతి బాలసూర్యాభైర్ధర్మరాజపురం నరాః॥ 14-100-98(95653)
జలభాజనదాతారః కుండికాకరకప్రదాః।
పూజ్యమానా వరస్త్రీభిర్యాంతి తృప్తా మహాగజైః॥ 14-100-99(95654)
పాదాభ్యంగం శిరోభ్యహ్గం పానం పాదోదకం తథా।
యే ప్రయచ్ఛంతి విప్రేభ్యస్తే యాంత్యశ్వైర్యమాలయం॥ 14-100-100(95655)
విశ్రామాయంతి యే విప్రాఞ్శ్రాంతానధ్వని కర్శితాన్।
చక్రవాకప్రయుక్తేన యాంతి యానేన తేఽపి చ॥ 14-100-101(95656)
స్వాగతేన చ యో విప్రాన్పూజయేదాసనేన చ।
స గచ్ఛతి తదధ్వానం సుఖం పరమనిర్వృతః॥ 14-100-102(95657)
నమో బ్రహ్మణ్యదేవేతి యో మాం దృష్ట్వాఽభివాదయేత్।
వ్రతీవం ప్రయతో నిత్యం స సుఖం తత్పదం వ్రజేత్॥ 14-100-103(95658)
నమః సర్వసహాభ్యశ్చేత్యభిఖ్యాయ దినేదినే।
నమస్కరోతి నిత్యం గాం స సుఖం యాతి తత్పథం॥ 14-100-104(95659)
నమోస్తు ప్రియదత్తాయేత్యేవంవాదీ దినేదినే।
భూమిమాక్రమతే ప్రాతః సయనాదుత్థితశ్చ యః॥ 14-100-105(95660)
సర్వకామైః స తృప్తాత్మా సర్వభూషణభూషితః।
యాతి యానేన దివ్యేన సుకం వైవస్వతాలయం॥ 14-100-106(95661)
అనత్తరాశినో యే తు డంభానృతవివర్జితాః।
తేఽపి సారసయుక్తేన యాంతి యానేన వై సుఖం॥ 14-100-107(95662)
యే చాప్యేకేన భుక్తేన డంభానృతవివర్జితాః।
హంసయుక్తైర్విమానైస్తు సుఖం యాంతి యమాలయం॥ 14-100-108(95663)
చతుర్థేన చ భుక్తేన వర్తంతే యే జితేంద్రియాః।
యాంతి తే ధర్మనగరం యానైర్బర్హిణయోజితైః॥ 14-100-109(95664)
తృతీయదివసేనేహ భుంజతే యే జితేంద్రియాః।
తేఽపి హస్తిరథం యాంతి తత్పథం కనకోజ్జ్వలైః॥ 14-100-110(95665)
షష్ఠాన్నకాలికో యస్తు వర్షమేకం తు వర్తతే।
కామక్రోధవనిర్ముక్తః శుచిర్నిత్యం జితేంద్రియః।
స యాతి కుంజరస్థైస్తు జయశబ్దరవైర్యుతః॥ 14-100-111(95666)
పక్షోపవాసినో యాంతి యానైః శార్దూలయోజితైః।
ధర్మరాజపూరం రంయం దివ్యస్త్రీగణసేవితం॥ 14-100-112(95667)
యే చ మాసోపవాసం వై కుర్వతే సంయతేంద్రియాః।
తేఽపి సూర్యాదయప్రఖ్యైర్యాంతి యానైర్యమాలయం॥ 14-100-113(95668)
అగ్నిప్రవేశం యశ్చాపి కురుతే మద్గతాత్మనా।
స యాత్యగ్నిప్రకాశేన విమానేన యమాలయం॥ 14-100-114(95669)
గోకృతే స్త్రీకృతే చైవ హత్వా విప్రకృతేఽపి చ।
తే యాంత్యమరకన్యాభిః సేవ్యమానా రవిప్రభాః॥ 14-100-115(95670)
యే చ కుర్వంతి మద్భక్తాస్తీర్థయాత్రాం జితేంద్రియాః।
తే పంథానం మహాత్మానో యానైర్యాంతి సునిర్వృతాః॥ 14-100-116(95671)
యే యజంతి ద్విజశ్రేష్ఠాః క్రతుభిర్భూరిదక్షిణైః।
హంససారససంయుక్తైర్యానైస్తే యాంతి తత్పథం॥ 14-100-117(95672)
పరపీడామకృత్వైవ భృత్యాన్బిభ్రతి యే నరాః।
తత్పథం ససుఖం యాంతి విమానైః కాంచనోజ్జ్వలైః॥ 14-100-118(95673)
యే సమాః సర్వభూతేషు జీవానామభయప్రదాః।
క్రోధలోభవినిర్ముక్తా నిగృహీతేంద్రియాస్తథా। 14-100-119(95674)
పూర్ణచంద్రప్రతీకాశైర్విమానైస్తే మహాప్రభాః।
యాంతి వైవస్వతపురం దేవగంధర్వసేవితాః॥ 14-100-120(95675)
యే మామేకాంతభావేన దేవం త్ర్యంబకమేవ వా।
పూజయంతి నమస్యంతి స్తువంతి చ దినేదినే।
ధర్మరాజపురం యాంతి యానైస్తేఽర్కసమప్రభైః॥ 14-100-121(95676)
పూజితాస్తత్ర ధర్మేణ స్వయం మాల్యాదిభిః శుభైః।
యాంత్యేవ ధర్మలోకం వా రుద్రలోకమథాపి వా॥ ॥ 14-100-122(95677)

ఇతి శ్రీమన్మహాభారతే ఆశ్వమేధికపర్వణి వైష్ణవధర్మపర్వణి శతతమోఽధ్యాయః॥ 100 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.